Chiranjeevi's 152nd outing was launched on Vijaya Dasami. As yet untitled, this huge project will begin to shoot sometime in November. This prestigious project will see the Megastar in a new way. His style will be different in the film.Unlike 'Sye Raa', this is a contemporary film and Chiru's looks and demeanor will be totally in contrast.
#ramcharan
#chiranjeevi
#koratalasiva
#SyeRaaNarasimhaReddy
#SyeRaa
#SyeRaaCollections
#Chiranjeevi152
#Tollywood
#Chiranjeevinewmovie

ఉయ్యాలవాడ వీరుడిగా బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక దేశం లోని అవినీతి పరులైన బడా రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు సిద్దమవుతున్నారట. ప్రస్తుతం ఈ అంశం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అంటే చిరంజీవి మళ్ళీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా? అనేగా మీ సందేహం. ఆ వివరాలు చూస్తే..